HYD: BRS తెలంగాణ భవన్ వేదికగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై సమీక్ష సమావేశం నిర్వహించింది. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రజల తీర్పును గౌరవిస్తూనే చేసిన లోపాలు, ఇతర అంశాలకు సంబంధించి ఇంఛార్జ్ నేతలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లాకు చెందిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అనేక మంది పాల్గొన్నారు.