SS: శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల వేళ గురువారం పుట్టపర్తిలోని ప్రశాంతి భవన్కు విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. సత్యసాయి చిత్రపటాన్ని మంత్రికి బహుకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.