ATP: జిల్లా ADCC బ్యాంక్ ఛైర్మన్, శింగనమల టీడీపీ నేత ముంటిమడుగు కేశవరెడ్డి గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన తరిమెల నల్లప్ప కూతురు వివాహానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేద కుటుంబాలకు సాయం అందించడం సంతోషంగా ఉందని కేశవరెడ్డి అన్నారు. వధూవరులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.