MBNR: జిల్లా కేంద్రంలోని కొత్తచెరువు వద్ద శుక్రవారం నిర్వహించబోయే మత్స్యకార దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని మంత్రి వాకిటి శ్రీహరిని మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంఛార్జి గోనెల శ్రీను గురువారం ఆహ్వానించారు. రేపటి వేడుకలకు ఉమ్మడి జిల్లా మత్స్యకారులు హాజరవుతారన్నారు. వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు.