NRML: పెండింగ్‌లో ఉన్న ధూపదీప నైవేద్య అర్చకుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతనాల విడుదల జాప్యంపై గురువారం వారు ఉమ్మడి ఆదిలాబాద్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్‌కు చరవాణి ద్వారా సంప్రదించగా త్వరలోనే వేతనాలు విడుదల చేయబడతాయని తెలిపినట్లు పేర్కొన్నారు.