BDK: మణుగూరు మండలం ముత్యాలమ్మ నగర్లో సుమారు రూ. 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ కార్యాలయానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ చేశారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నూతన గ్రామపంచాయతీ భవనాలు గ్రామ పరిపాలన చేస్తుందని అన్నారు.