ఏపీ మాజీ సీఎం జగన్ బేగంపేట నుంచి నాంపల్లి కోర్టుకు బయల్దేరారు. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో బేగంపేట్ నుంచి నాంపల్లి కోర్టు వరకు వెళ్లే మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నాంపల్లి సీబీఐ కోర్టు దగ్గర జగన్ అభిమానుల హడావుడి ఉండడంతో కోర్టుకు వచ్చే 2 మార్గాలను పోలీసులు అదుపులోకి తీసుకుని.. న్యాయవాదులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.