PLD: నూజండ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఏంపీడీవో ఉమాదేవి సూచించారు. గురువారం, శుక్రవారం మండలంలోని ఉప్పలపాడు గురుకుల పాఠశాల, శనివారం చింతలచెరువు, రవ్వారం, ములకలూరు గ్రామంలో ఆధార్ క్యాంపు ఉంటుందన్నారు. తమ ఆధార్లో తప్పులు, మార్పులు, చేర్పులు ఉంటే సరి చేసుకోవాలని సూచించారు.