SKLM: ప్రభుత్వ పురుషుల జూనియర్ కళాశాలలో గదులను వృథాగా విడిచిపెట్టాడు. ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి స్థానంలో నూతన భవనాలు లేక మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలి. అటువంటి పనులు చేపట్టకుండా పాడైన గదుల్లో సామగ్రి ఉంచి గోదాముగా వాడుతున్నారు. మరోపక్క వసతి కొరత వెంటాడుతోంది. కొత్తవి నిర్మించి సమస్యను తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.