KDP: ఈ నెల 24 నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో YS జగన్ పర్యటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లాలో పార్టీ ముఖ్య నాయకులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. సోమ, మంగళ, బుధ వారాల్లో ఆయన పులివెందులతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని, జగన్ పర్యటన వివరాలు అధికారకంగా రావాల్సి ఉందని YCP నాయకులు పేర్కొన్నారు.