HYD: పురుషులలో ప్రధానంగా నోటికి క్యాన్సర్లు, లివర్, ఉదరం, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్లు వస్తున్నాయని HYD MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ధూమపానం, మద్యపానం, కారణంగానే 50 శాతం వరకు వస్తున్నట్లు తెలిపారు. జీవిత శైలిలోను మార్పులు చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. అనేక రకాల క్యాన్సర్లకు MNJ ఆసుపత్రిలో వైద్యం అందజేస్తున్నారు.