HYD: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు BRS అండగా ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు బాసటగా నిలవడానికి BRS పార్టీ తరఫున ఒక బృందం కూడా సౌదీ అరేబియా వెళ్లారని, అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు.