BDK: అశ్వాపురం మండలం మిట్టగూడెం జడ్పీఎస్ఎస్ స్కూల్లో ప్రహరీ గోడ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా ఇవాళ హాజరయ్యారు. ఇందిరమ్మ రాజ్యం, సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే పాయం వెల్లడించారు. ఇలాంటి సుపరిపాలన భవిష్యత్తులో సీఎం అందిస్తారని తెలిపారు.