సిరిసిల్లలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆర్జిత సేవలు చేయడానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలో గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు హిందూమతస్తులై ప్రాంతారాత్ర ఆగమ సాంప్రదాయం సత్ప్రవర్తన కలిగిన శ్రీ వైష్ణవ పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.