AKP: జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తామని జేసీ జాహ్నవి తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్ల్లు ఈ-బ్యాంక్ గ్యారంటీలని పౌర సరఫరాల శాఖకు సమర్పించాలన్నారు. ధాన్యం సంచులను కొనుగోలు కేంద్రాలకు పంపించాలన్నారు.