MDK: రేగోడ్ మర్పల్లి హనుమాన్ మందిరంలో గురువారం శ్రద్ధభరితంగా అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లాదుర్గం కోర్టు జడ్జి తేజశ్రీ విచ్చేసి భక్తులతో మాట్లాడారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విశేష ఉత్సాహాన్ని ప్రదర్శించారు. పూజారుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్ఛరణలు ఘనంగా జరిగింది.