SKLM: గార మండలం కొత్తూరు సైరిగాం గ్రామంలో ఇవాళ రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామారావు అనే వ్యక్తి ఇల్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్లు గ్రామస్థులు తెలిపారు. అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి రాకవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.