SRCL: అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో అన్ని అంగన్వాడీ కేంద్రాలలో సంస్థలలో విద్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా సీడీపీవో పరిధిలో రగుడు అంగన్వాడీ కేంద్రంలో జిల్లా సంక్షేమ అధికారి హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణీలు బాలింతలు చిన్నారులతో వారికి అందుతున్న ఆహారాన్ని పరిశీలించారు