VZM : నెల్లిమర్ల సారిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ఆకాశ దీపోత్సవ మహోత్సవం కార్య కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరమ్మ పాల్గొన్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులు పూర్ణకుంభంతో సిరమ్మకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జునస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.