SKLM: సంతబొమ్మాళి మండలం నౌపడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలో ఇవాళ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వారి సమాచారంతో ఎస్సై నారాయణస్వామి ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.