PDPL: సుందిళ్ల గోదావరి నది తీరాన గురువారం రాత్రి నదిమాతల్లికి గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నదీ జలాల పూజనీయ పద్ధతి ఋగ్వేదం కాలంలో ఉండేదని ఆ పద్ధతిని ఆ పరంపరను తెలంగాణలో 2012 నుంచి గోదావరి హారతి ఉత్సవ సమితి పునర్ ఇట్టి పరంపరను సకల జీవరాశికి జలమే ఆధారమన్నారు.