SDPT: జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్లో రెండవరోజు సైన్స్ ఫెయిర్ కొనసాగింది. ఈ సందర్భంగా డీఈవో శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. పలు విద్యా సంస్థల విద్యార్థులు రూపొందించిన ఆర్టికల్స్‌ని ఆయన పరిశీలించారు. బస్వాపూర్ ZPHS విద్యార్థులు తయారు చేసిన ధాన్యం తడవకుండా చేసే ప్రాజెక్ట్‌ను అభినిందించారు.