NLG: కేతేపల్లి మండలం రాయపురం గ్రామంలో సెయింట్ ఆన్స్ స్కూల్లో జరిగిన స్కూల్ బస్‌ల అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. వెంటనే విచారణ చేపట్టి ప్రమాదానికి కారకులు ఎవరైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌ను కోరారు.