ADB: నార్నూర్ మండలంలోని గుండాల గ్రామంలో గురువారం CFL ఆధ్వర్యంలో కౌన్సిలర్ వెంకటేష్ గౌడ్ అశ్విన్ ప్రజలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత నెంబర్లతో బ్యాంక్ ఖాతా వివరాలు, OTPలు అడిగితే చెప్పవద్దని సూచించారు. ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని, కేవైసీ చేసుకోవాలన్నారు.