KDP: వేంపల్లె సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రజల పట్ల సేవగుణం కలిగి పని చేయాలని ఆమ్ ఆద్మీపార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహంతుల్లా కోరారు. గురువారం ఆ పార్టీ సభ్యులతో కలిసి ఆధార్ కార్డు డెమో నోటిస్ బోర్డుపై అతికించారు. ప్రజలు కూడా సంబంధిత సేవలపై గల రుసుంలను మాత్రమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని ఆరోపించారు.