మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 23న ఘనంగా జరుగు సత్యసాయి జయంతి వేడుకలకు గురువారం రాత్రి జిల్లా ఎస్పీ రామనాధ్ కేకన్ ను ట్రస్టు సభ్యులు ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్పీ ని కలిసి ఉత్సవాలకు రావలసిందిగా ఆహ్వాన పత్రిక అందజేశారు.