AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. ఉ.9:30 గంటలకు వరాహస్వామిని దర్శించుకోనున్నారు. ఉ.10 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం రాష్ట్రపతి తిరుగు ప్రయాణమై తిరుపతి విమానాశ్రయం చేరుకోనున్నారు. మ. 12.15 గంటలకు ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాద్కు వెళ్లనున్నారు.