PDPL: సింగరేణి కార్పొరేట్ సీహెచ్ విభాగం కొత్త GM ఎస్వి. రామమూర్తి గురువారం రామగుండం–3 ఏరియాలో పర్యటించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రాంతానికి మొదటిసారి వచ్చిన ఆయనను ఆర్టీ-3 ఏరియా జీఎం నరేంద్ర సుధాకరరావు శాలువాతో సత్కరించి మొక్కను అందజేశారు. అనంతరం రామమూర్తి సీహెచ్పీని సందర్శించి కార్యకలాపాలను సమీక్షించారు.