NLG: ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మిర్యాలగూడ గ్రంధాలయంలోని రీడర్స్‌కు రాజ్యాంగం- ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై గురువారం సామాజికవేత్త డాక్టర్ రాజు ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీలో గెలుపొందిన వారికి ఈ నెల 26న బహుమతులు అందజేస్తామని తెలిపారు.