ఏపీ కేడర్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులు వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. వారిలో 1988 బ్యాచ్‌కి చెందిన వై.శ్రీలక్ష్మి, 1991 బ్యాచ్‌కి చెందిన జి.సాయిప్రసాద్, అజయ్ జైన్, 1993 బ్యాచ్‌కి చెందిన ఎం.టి.కృష్ణబాబు, 2004 బ్యాచ్‌కి చెందిన వి.కరుణ ఉన్నారు.