ఒప్పో ఇండియా తాజాగా ఫైండ్ ఎక్స్ 9 సిరీస్‌లో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. వేరియంట్‌ని బట్టి దీని ధర రూ. 74,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఈ ఫోన్లో హాసెల్‌బ్లాడ్‌తో కలిసి అభివృద్ధి చేసిన నెక్స్ట్ జెన్ కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ హై–ఎండ్ గేమింగ్‌కు సరిపడే పనితీరు కలిగి ఉంది.