NLR: కారుణ్య నియామకం ద్వారా ముగ్గురికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వులను అందజేశారు. కే. సంధ్యను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్-2గా, కే. సునీల్‌ను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జి.వనితను ఆఫీస్ సబార్డినేట్‌గా, RJD ఇంటర్మీడియట్ విద్య శాఖలో ఉద్యోగాలు కల్పిస్తూ నియామక ఉత్తర్వులు అందించారు.
Tags :