AP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సర్వీసును 3 నెలలపాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026 ఫిబ్రవరి వరకు ఆయన CSగా కొనసాగనున్నారు. అనంతరం స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్‌కు CSగా ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఈ నెలఖారులో విజయానంద్ సర్వీస్ ముగియనుండగా.. సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.