జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాదులు పెరిగేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేయాలని చిత్తూరు DRDA PD శ్రీదేవి తెలిపారు. శుక్రవారం DRDA సమావేశ మందిరంలో DPMలు APMలు CCలు ఇతర DRDA సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల ఆర్థిక స్వాలంబన కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు తెచ్చాయన్నారు.