NDL: సీఎం చంద్రబాబు నాయుడును నంది కోట్కూరు ఎమ్మెల్యే జయసూర్య శుక్రవారం కలిశారు. అమరావతి సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, నియోజకవర్గంలోని రైతు సమస్యలు విన్నవించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కొనుగోలు కేంద్రాలపై మాట్లాడారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.