బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ-1’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘అఖండ-2’ ట్రైలర్కూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అఖండ-1 కుటుంబం కోసం అయితే.. ‘ఇప్పటి వరకూ ప్రపంచపటంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావ్. ఎప్పుడూ మా దేశ విశ్వరూపాన్ని చూసుండవ్’ అనే డైలాగ్తో అఖండ-2 దేశం కోసం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.