1913: RBI మాజీ గవర్నర్ ఎల్.కె.ఝా రిజర్వ్ జననం 1967: మాజీ ప్రపంచ నెం.1 టెన్నిస్ ప్లేయర్ బోరిస్ బెకర్ జననం 1970: శ్రీలంక మాజీ క్రికెట్ కెప్టెన్ మర్వన్ ఆటపట్టు జననం 1963: అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి మరణం 2006: రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ మరణం 2016: వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం