TG: హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చుట్టుపక్కల వారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.