అయోధ్య రామమందిరంలో ఇవాళ ప్రధాన మోదీ చేతుల మీదుగా ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఆలయ శిఖరంపై 22 అడుగుల కాషాయ జెండాను ఎగరవేయడం ద్వారా ధ్వజారోహణ పూర్తవుతుంది. ఆలయ నిర్మాణం పూర్తయినందుకు సంకేతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అంతేకాదు, 17వ శతాబ్దంలో అయోధ్యలో 48 గంటలపాటు ధ్యానం చేసిన సిక్కుల 6వ గురువు తేజ్ అమరత్వం పొందిన రోజు కూడా ఇవాళే కావడం గమనార్హం.