CTR: పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కాణిపాక ఆలయ నూతన పాలకమండలి సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాణిపాక ఆలయ తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.