NLG: రాష్ట్రంలోనే అత్యధికంగా రూ. 26.34 కోట్ల వడ్డీ లేని రుణాలను జిల్లాకు కేటాయింపు జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మహిళా సంఘాలకు మూడోసారి పెద్ద ఎత్తున నియోజకవర్గాల వారీగా వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. HYD నుండి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు.