తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే నెలలో HYD వేదికగా జరగబోయే గ్లోబల్ సమ్మిట్లో ‘తెలంగాణ విజన్ 2047’ డాక్యుమెంట్ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి ఈ విజన్ డాక్యుమెంట్ పునాది వేయబోతోందని తెలిపారు.