KNR: ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను హతం చేయడం దుర్మార్గమని CPI నేత వెంకటరెడ్డి అన్నారు. గురువారం చిగురుమామిడిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం BCలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్రం ఆమోదించాలన్నారు. 27, 28 తేదీల్లో రాష్ట్రాల్లో సమావేశం జరపాలన్నారు.