BDK: రెండేళ్లుగా ఈ ఫార్ములా రేసు పేరుతో కొండను తవ్వి ఎలుకను పట్టారని వైరా నియోజకవర్గ BRS పార్టీ నేత గిరిబాబు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కట్టడి చేయడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పని చేస్తున్నాయని అన్నారు. ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ కేసును తెరపైకి తెచ్చారని విమర్శించారు.