NLG: తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి గురువారం లేఖ రాశారు. 2025-26 ఖరీఫ్ సేకరణలో జిల్లాకు కనీసం ఒక లక్ష మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటాను మంజూరు చేయాలని కోరారు. దీని ద్వారా సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) పంపిణీ సజావుగా జరుగుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు