AP: నెల్లూరు లేడీ డాన్ అరుణకు విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలు చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించింది. ఉద్యోగాల పేరుతో వసూళ్లు చేసినట్లు అరుణపై సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉంది.