కామేపల్లి మండలం కొమ్మినేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను స్టేట్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస చారి గురువారం సందర్శించారు. ఈసీఆర్ కార్యక్రమంలో భాగంగా ఆయన విద్యార్థులతో ఆంగ్లంలో చదివించారు. చక్కగా చదివిన విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.
Tags :