NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ 58వ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ వారోత్సవాలలో ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు పట్టణ మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి పాల్గొన్నారు. బీసీ రాజారెడ్డి గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. అనంతరం బీసీ రాజారెడ్డిని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.