MBNR: కార్తీక మాసం సందర్భంగా ఈనెల 20న మహబూబ్ నగర్ నుంచి సోమశిల శైవ క్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత ఇవాళ తెలిపారు. గురువారం బస్సు బయలుదేరుతుందన్నారు. ఒక్కొక్కరికి రూ. 500 ఛార్జీగా నిర్ణయించారు. ఆసక్తి గల ప్రయాణికులు తెలంగాణ వెబ్సైట్లో టికెట్లను బుక్ చేసుకోవాలని ఆమె సూచించారు.