TG: BJPలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. తనతో ఎవరికైనా విభేదాలు ఉంటే.. వాళ్ల అభిప్రాయాలు మార్చుకోవాలని సూచించారు. పార్టీ విధానమే తన విధానమని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ పార్టీ ఏ మతాన్ని కించపరచదని, ఎవరి ప్రార్థన మందిరాలను కూల్చబోదని తెలిపారు.